గుండాల ఫిబ్రవరి 14 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని వేపల గడ్డ గ్రామం నుండి సమ్మక్క భర్త పగిడిద్ద రాజు సోమవారం మేడారానికి తరలి వెళ్లారు. ఆరేం వంశీయులు పగిడిద్దరాజును కాలినడకన తీసుకొని మేడారానికి పయనమయ్యారు. మొత్తం 55 కిలోమీటర్ల పాదయాత్ర నడుచుకుంటూ మూడు రోజులకు మేడారం చేరుకుంటారు.
Post A Comment: