CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరి వికాస్ పథకం ద్వారా ఐటీడీఏ బోర్లు ఏర్పాటు.--:దమ్మపేట జెడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు

Share it:

  



మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 02 ) బుధవారం ;- దమ్మపేట మండలంలోని నిరుపేద గిరిజన రైతులకు ఐటీడీఏ నుండి గిరి వికాస్ పథకం ద్వారా మొదటి విడతగా పన్నెండు బోర్ల ఏర్పాటుకు ఈరోజు నాగుపల్లిలో కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించిన జడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు ఈ సందర్బంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ ఈ సదవకాశాన్ని గిరిజన రైతులు ఉపయోగించుకోవాలని మిగతా రెండో విడతలో వచ్చే పదహారు బోర్లు త్వరలోనే ఏర్పాటు చేయిస్తానని తెలిపారు ఈ సందర్బంగా గిరిజన రైతులు జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వర గారికి అభినందనలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ సోయం ప్రసాద్ గ్రామ పెద్దలు పటేల్ కృష్ణారావు మాజీ సర్పంచ్ శ్రీను ఉప సర్పంచ్ ఎంపీటీసీలు రైతులు ఉపాధి హామీ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: