మన్యం మనుగడ, ములకలపల్లి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సితరాంపూరం గ్రామపంచాయతీ పరిధిలోని చింతలపాడు, అన్నరం సుబ్బన్నపల్లి గ్రామల మధ్యలో రోడ్డు మార్గంలో చప్టా కూలి పోయి ప్రమాద కరంగా దర్శనమిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగితే గాని అధికారులు స్పందించారని పాదచారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . తక్షణమే సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి ప్రమాదకర గుంతలను పూడ్చి వెయ్యాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Post A Comment: