మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణం లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు ఆధ్వర్యంలో సురక్ష బస్ స్టాండ్ లోని ప్రయాణికులు పండ్లు,బ్రెడ్ లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,ఆర్టీసి డి ఎం విజయ్ కుమార్,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,హర్ష నాయుడు,నియోజకవర్గ యువజన కార్యదర్శి బోశెట్టి. రవి ప్రసాద్ నాయకులు రామకోటి,బాబీజాన్,తాత రమణ,మేకల రవి,శంకర్, అనుబంధ సంఘాల నాయకులు మహిళ అధ్యక్షురాలు చంద్రకళ, యువజన నాయకులు గుర్రం.సృజన్,జక్కం.రంజిత్, రమేష్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: