CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే మెచ్చా.

Share it:

  


మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 15 ) మంగళవారం ;- దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగుడెం గ్రామం 5 మండలాల కి సంబంధించి సుమారు 9 లక్షలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు దమ్మపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు మొద్దులగుడెం గ్రామ సర్పంచ్ సున్నం రాము శ్రీరామ్ మూర్తి అబ్దుల్ జిన్నా పానుగంటి చిట్టిబాబు నిర్మాత మొదలగు వారు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: