టేకులపల్లి ఫిబ్రవరి 14 (మన్యం మనుగడ)మండలం పరిధిలోని మూడ్ తండా గ్రామంలో సేవలాల్ సేన మండల అధ్యక్షులు మాళోత్ అశోక్ బాబు నాయక్ మరియు మూడ్ గణేష్ చౌహాన్ ఆధ్వర్యంలో సేవలాల్ మహారాజ్ 283 జయంతి సందర్భంగా సేవలాల్ సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్ గారి పోస్టర్లు ఆవిష్కరణ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద మూడ్ భద్రు నాయక్, తండా యువకులు మూడ్ పవన్ వార్డు సభ్యులు తాటి రవి, ధరవత్ నాగరాజు, భూక్య లోకేష్, వినోద్, నాగేష్, రమేష్, సందీప్, నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: