మన్యం వెబ్ డెస్క్:
కొత్త దామోదర్ గౌడ్
నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సన్మాన కార్యక్రమనికి కొత్తగూడెం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే శల్ వనమా వెంకటేశ్వరరావు పిలుపు నిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, రానున్న 20 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఎమ్మెల్యే వనమా ఆన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కోత్యవల శ్రీనివాస రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఎంపిపి బాదావత్ శాంతి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, ఎంపీటీసీలు అచ్చా నాగమణి, ఆర్తి మాక్కడ్,25 కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్,MA రజాక్, బీమా శ్రీధర్, రావి రాంబాబు, మసూద్, యూసుఫ్, కబంపాటి దుర్గాప్రసాద్, కాపు కృష్ణ, కేకే శీను, పాల్వంచ పట్టణ అధ్యక్షులు రాజు గౌడ్, పాల్వంచ మండల అధ్యక్షులు మల్లెల శ్రీరాముముర్తి, పూసల విశ్వనాథన్, పెద్దమ్మ గుడి చైర్మన్ మహీపతి రామలింగం, కాల్వ భాస్కర్, కాలువ ప్రకాష్, దాసరి నాగేశ్వరరావు, ఉర్దూ గర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, పెద్దమ్మ గుడి డైరెక్టర్లు చింతా నాగరాజు, బేతం శెట్టి విజయ్, మధా శ్రీరాములు,వాసు, కిరణ్, పూర్ణ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: