CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే మెచ్చా.

Share it:

 


మన్యం మనుగడ, దమ్మపేట: దమ్మపేట లో గొల్లపల్లి కోటి కుమార్తె ఓణీల ఫంక్షన్ కుమారుడి పంచల వేడుకకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు, కొయ్యల అచ్యుతరావు, రాయల నాగేశ్వరరావు , అబ్దుల్ జిన్నా , బొల్లికొండ ప్రభాకర్ పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: