CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త మృతి.నివాళులు అర్పించిన ములకలపల్లి జెడ్పిటిసి నాగమణి.

Share it:

 


ములకలపల్లి:ఫిబ్రవరి:(మన్యం మనుగడ)న్యూస్:జగన్నాధపురం గ్రామ పంచాయితీ నర్సాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు కోరంపల్లి చెన్నారవు ,తాత ఈ రోజు మృతి చెందారు.కాంగ్రెస్ నాయకులు పార్టీ జెండా కప్పి నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమం లో ములకలపల్లి జెడ్పిటిసీ సున్నం నాగమణి ,పామర్తి పూర్ణచందర్ రావు ,పాలకుర్తి రత్నభూషన్, పాలకుర్తి సుమిత్,కుంజ వెంకట్,చిడిపి భాను,పామర్తి కృష్ణ,గుంటూరు ముత్తయ్య, బజ్జురి వెంకటేశ్వరావు, కురసం లక్ష్మీ,పామర్తి వెంకటేశ్వరావు, పామర్తి జగన్నాథ రావు,తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: