మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,సమితి సింగారం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ సంకల్ప సిద్ధి,శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ప్రతిష్ట కార్యక్రమంలో మణుగూరు మండల జడ్పీటీసీ పోశం నరసింహారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్ధించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,స్థానిక సర్పంచ్, బచ్చల.భారతి,టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: