- క్షతగాత్రులను భద్రాచలం తరలించిన ఏడూళ్ల బయ్యారం ఎస్ఐ టీవీఆర్ సూరి
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం, జానంపేట సరిహద్దు పాండురంగాపురం గ్రామం వద్ద అదుపుతప్పి ద్విచక్ర వాహనం బోల్తా కొట్టింది.
ఏటూరునాగారం ప్రాంతానికి చెందినవారుగా సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.క్షతగాత్రులను హుటాహుటిన ఏడూళ్ల బయ్యారం ఎస్ఐ టీ వీ ఆర్ సూరి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సకాలంలో స్పందించి క్షతగాత్రులకు సాయం అందించిన ఏడూళ్ల బయ్యారం ఎస్ఐ టీ వీ ఆర్ సూరి ని పలువురు అభినందించారు.
Post A Comment: