CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.

Share it:

 



మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి (05 ) శనివారం ;- అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలోని వడ్లగూడెం గ్రామంలో కౌతా సూరిబాబు కుమార్తె వివాహా వేడుకలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు దొడ్డాకుల రాజేశ్వరరావు రావు గంగాధరరావు మొదలగు వారు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: