CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కస్తూరి భాయి వృద్ధాశ్రమం లోని వృద్ధులకు పండ్లు బియ్యం పంపిణి చేసిన తెరాస నాయకులు.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా

అధ్యక్షులు ,నియోజకవర్గ ఇంచార్జ్, మరియు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు

మంగపేట మండలం లో కస్తూరిభాయి వృద్దాశ్రమం లో టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ అధ్యక్షతన ,మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య ఆధ్వర్యంలో పండ్లు, పంపిణీ చేసి,అన్నదానం కార్యక్రమం కొరకు 50 కేజీ ల బియ్యం ఇవ్వడం జరిగింది.

తెలంగాణ జాతిపిత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న జన్మదిన వేడుకలు మంగపేట మండలంలో ఘనంగా ప్రారంభించారు.

 ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, జిల్లా రైతు బంధు సభ్యులు పచ్చ శేషగిరిరావు, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మాజీ జడ్పీటీసీ సిద్దంశెట్టి వైకుంఠం,జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు,పిఏసిఎస్ డైరెక్టర్లు నర్రా శ్రీధర్,సిద్దంశెట్టి లక్ష్మన్ రావు,అచ్చసత్యనారాయణ,మండల నాయకులు,పప్పు వెంకట్ రెడ్డి మాలికంటి శంకర్,చిట్టిమల్ల సమ్మయ్య,కుంట ఏడుకొండలు,చల్లగురుగుల తిరుపతి ,బఛ్చాలకూర ప్రసాద్,మండవ రామకృష్ణ, యర్రంశెట్టి రామకృష్ణ, ముగల రమేష్,, ఆత్మ డైరెక్టర్ అమిలి చంద్రం,కుదురుపకు చిట్టిబాబు,

అనుబంధ కమిటీ అధ్యక్షులు మహిళ మండల అధ్యక్షురాలు గోస్కుల లక్ష్మీ మండల యూత్ అధ్యక్షులు,గుమ్మల వీరస్వామి,, మైనార్టీ మండల అధ్యక్షులు ఎండీ అప్జల్,ఎస్టీ మండల అధ్యక్షులు తొలెం నర్సింహారావు,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు , మోదుగు బాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు, నూనె లింగయ్య, తుక్కని శ్రీనువాస్, యగ్గడి అర్జున్, రావుల రమణ, మహిళలు కృష్ణవేణి,పద్మ,సరితా,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, పిల్లల మర్రి వేణు,సాంబయ్య టీఆర్ ప్రభాకర్ ఆకుల ప్రభాకర్, గాజుల కిరణ్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: