CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టీఆరెస్ భద్రాద్రి జిల్లా నూతన అధ్యక్షులు,విప్ రేగా ని సన్మానించిన జడ్పీ చైర్పర్సన్ కోరం కనకయ్య దంపతులు.

Share it:

 



మన్యం మనుగడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి(కొత్త దామోదర్ గౌడ్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ కార్యాలయానికి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హోదాలో తొలిసారి

 విచ్చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని జిల్లా జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య దంపతులు రేగా కాంతారావు కి జిల్లా అధ్యక్షులు నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సన్మానించి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Share it:

TS

Post A Comment: