మన్యం టీవీ న్యూస్, దమ్మపేట ఫిబ్రవరి ( 14 ) సోమవారం: దమ్మపేట మండలం నాచారం గ్రామం శంకరగిరి క్షేత్రం లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి దివ్యమూర్తి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పాల్గొన్నారు. వీరికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో
మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు,జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ,మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,
దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు , ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ , దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొయ్యల అచ్యుత్ రావు, అబ్దుల్ జిన్నా ,ప్రసాద్, యేసు బాబు, బొల్లికొండ ప్రభాకర్ ,రాయల నాగేశ్వరరావు, నారం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: