మన్యం మనుగడ ఏటూరు నాగారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ కమిషనర్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా ఉద్యా నవన శాఖ,ఆత్మ కమిటీ ల ఆధ్వర్యంలో ఉద్యానవన శాఖ జిల్లా అధికారి,ములుగు, భూపాలపల్లి జిల్లా ల రైతుబందు అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య,ములుగు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి,ఏటూరు నాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య పిన్నింటి మధుసూదన్ ఆధ్వర్యంలో ఫామాయిల్ తోటలు,వాటికి సంబందించిన పద్ధతుల మీద ములుగు జిల్లా లోన నాలుగు మండల తాడ్వాయి,గోవిందరావు పేట,ములుగు,వెంకటాపూర్ రైతులకు శిక్షణ కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మండలాలు అయినా అశ్వారావుపేట,
దమ్మపేట మండలాలను సందర్శించడం జరిగింది.అలాగే ఫామాయిల్ కంపెనీ లను సందర్శించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్య క్రమంలో
నాలుగు మండలాల రైతులు ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: