మన్యం మనుగడ మంగపేట.
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు
ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,నియోజకవర్గ ఇంచార్జ్ ,జడ్పీ చైర్మన్ .జగదీశ్వర్ ఆదేశాల మేరకు
రాజ్యసభలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా అవమానకరంగా మాట్లాడిన మాటలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను
మండల తెరాస పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో
గ్రోమోర్ సెంటర్ లో నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేసి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, పిఏసిఎస్ చైర్మన్ తోట రమేష్, రైతు బంధు జిల్లా సభ్యులు పచ్చ శేషగిరిరావు ,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,పిఏసిఎస్ డైరెక్టర్లు నర్రా శ్రీధర్, సిద్దంశెట్టి లక్ష్మన్ రావు,మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి,ఆత్మ డైరెక్టర్ అమిలి చంద్రం ,మండల ఉపాధ్యక్షులు గాదె శ్రీనివాస్ చారి BC సెల్ మండల అధ్యక్షులు శానం నరేంధర్,మండల యూత్ అధ్యక్షులు గుమ్మల వీరస్వామి,,మండల నాయకులు,చిట్టిమల్ల సమ్మయ్య, కటికనేనిసత్యనారాయణయర్రంశెట్టి రామకృష్ణ, ముగల రమేష్,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు మోదుగు బాబు,మహిళ ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి,కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనువాస్,బోర్ నర్సాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు రావుల రమణ,తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యగ్గడి అర్జున్, కొత్తపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్టిమల్ల బాలక్రిష్ణ ,మండల యూత్ నాయకులు కన్నా సంపత్,పిల్లమర్రి వేణు ,యాస నాగేందర్ ,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి,జాడి కృష్ణ, కోమరెల్లి,కెక్క0 జగదీష్, ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: