CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వివాహ ప్రథాన వేడుకలో పాల్గొన్న ప్రభుత్వ విప్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

Share it:

 



మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని రేగళ్ల గ్రామపంచాయతీ సర్పంచ్ కుంజా వసంతరావు సోదరి కుంజా. మహేశ్వరి ప్రథాన వేడుకలో పాల్గొని నవ వధువును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా మండల అధ్యక్షులు రావుల సోమయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Share it:

TS

Post A Comment: