మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు స్వాతి హాస్పిటల్లో సోమవారం అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ఆ హాస్పిటల్ యాజమాన్యం సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ణుగూరు మండలం సింగారం గ్రామానికి చెందిన కే. సుశీల 45 సంవత్సరలు మ అనే గృహిణి తీవ్రమైన కడుపునొప్పి బాధపడుతుండగా కుటుంబ సభ్యులు స్వాతి హాస్పిటల్ కి తీసుకరవడం జరిగింది. ఈ క్రమంలో వైద్య సిబ్బంది స్కాన్ చేయగా..గర్భ సంచిలో అతి పెద్ద కణుతులను గుర్తించారు. దీంతో వెంటనే తనకి ఆపరేషన్ నిర్వహించి 3 కేజీల కణుతులును తొలగించారు. ప్రాణాపాయ స్థితి నుంచి ఆ మహిళ ను కాపాడిన డాక్టర్... కే. ప్రియాంక, ఎంబీ బీ ఎస్.ఎం. ఎస్ ఓబిజి గైనకలజిస్ట్ పలువురు అభినందించారు. 24 గంటలు సేవలు అందుబాటులో ఉన్నట్లు స్వాతి హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది .ఈ శస్త్ర చికిత్స నిర్వహించిన వారిలో హాస్పిటల్ వైద్య సిబ్బంది డాక్టర్ వేణుగోపాల్ అనేటిషియ, ఓటి టెక్నిషన్ లక్ష్మన్, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: