మన్యం టీవి న్యూస్,వెబ్ డెస్క్:
నాటి తెలంగాణా సాయుధ పోరాట కాలంలో కమ్యూనిస్టు భావజాలాన్ని సంతరించుకుని తుది శ్వాస వరకు విప్లవ కమ్యూనిస్టు రాజకీ నమ్మకంతో జీవించి, 97 సంవత్సరాల వయసులో 203 ( జనవరి 30వ తేదీన మరణించిన కడివెంటి గ్రామ వీరనారి కామ్రేడ్ అనసూయమ్మకు విప్లవ జోహార్లు అనసూయమ్మ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం. దేశ విముక్తి కోసం ఎన్నో రకాలుగా సేవ చేసిన ఆమె జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.
తెలంగాణా పోరాట చరిత్రలో కడివెండి గ్రామానికి విశేష చరిత్ర ఉన్నది. ఆ తరువాత 1980 నుంచి ప్రారంభమయిన సాయుధ రాజకీయాలలో కూడా ఈ గ్రామం ముందు పీఠిన ఉన్నది. అటువంటి గ్రామంలో పీడక కుల కుటుంబానికి చెందిన కామ్రేడ్ అనసు పేద ప్రజల పక్షాన నిలబడింది. గ్రామంలో విప్లవ ప్రజా సంఘాలకు చేయూతనిచ్చి విప్లవ రాజకీయాల వ్యాప్తికి దోహదపడిం ముగ్గురు కొడుకులను ఉద్యమ కార్యకర్తలుగా ఎదిగించింది..
నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో ఉద్యమంపై విరుచుకు పడిన నిప్పులు చెరిగే నిర్బంధ
ఎంతో ధైర్యంతో విప్లవ కార్యకర్తలకు ఆశ్రయం ఇచ్చింది. వారికి ఎంతో ధైర్యం అందించింది. విప్లవం పట్ల చెక్కు చెదరని విశ్వాసం.
రాజు ఆచరణలో ఉన్న తమ గ్రామంలో వాటి మధ్య ఘర్షణలలో సరైన పంథాతో నిలిచింది అనను అందరితో బక్యం అవుతూనే తాను నమ్మిన వాస్తవాన్ని నిక్కచ్చిగా తెలియజేసేది. తన కుటుంబంలో ఈ ఘర్షణలు ప్రతిబింబించినప్పు వెనుకా ముంచాడినప్పుడు గానీ సంయమనం పాటించి రాజకీయాలకు దూరం కాకుండా కాపాడింది.
1999లో శత్రువు కోవర్టు చర్యలో హత్య చేసిన కామ్రేడ్ ఎర్రంరెడ్డి సంతోషెడ్డి అనసూయమ్మ ముడో కొడుకు. ఆయన
మాట్లాడుతూ, "చిన్నప్పటి నుంచి చాలా కరెక్టు మనిషి చాలా మంచి గుణాలు. అందుకనే విప్లవంలోకి వెళ్లాడు' అంటూ ప్రజల
ప్రాణాలు: ధారపోసాడన్న గౌరవం వ్యక్తం చేసింది. అనసూయమ్మ సమ్మిన ఆశయాల పరిపూర్తికి జరుగుతున్న ప్రజాయుద్ధ చరిత్ర
ఆచరణ, పాటించిన కమ్యూనిస్టు విలువలూ ఎల్లకాలం నిలిచిపోతాయి.
తెలంగాణా, నక్సల్బరీ పోరాట స్ఫూర్తిని ఎత్తివట్టిన వీర అనసూయమ్మ అమరత్వంతో నేడు కష్ట సమయంలో ఉన్న తెలంగాణా వెన్ను తట్టి దన్ను నిలిచే ఒక శక్తిని కోల్పోయింది. ఈ లోటును పరిపూర్తి చేసుకునేందుకు రెట్టించిన విప్లవ స్ఫూర్తితో మరింత మునుముందుకు సాగుతామని, ఆమె ఆశయాలను తుదికంటా కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రతిన బూనుతున్నాం అని లేఖ లో పేర్కొన్నారు.
Post A Comment: