CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

Share it:

 



మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 08 ) మంగళవారం ;- దమ్మపేట మండలం మార్పు గూడెం పంచాయతీలోని కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి వాలీబాల్ క్రీడాకారులకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు క్రీడలపై ఆసక్తి తో వాలీబాల్ మరియు నెట్ స్థానిక యువనాయకులు చామర్తి గోపీ శాస్త్రి ద్వారా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు కొర్సా వెంకటేశ్ శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు 

Share it:

TS

Post A Comment: