(మన్యం మనుగడ వాజేడు ఫిబ్రవరి 13)
ఈరోజు వాజేడు మండలంలోని ప్రగళ్లపల్లి శివాలయం లో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని వాజేడు ఆంధ్రజ్యోతి విలేకరి పసుపులేటి సతీష్ అక్క మణికుమారి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ధర్మవరం గ్రామంలోని దాగం శ్రీకాంత్ కుమార్తె కర్ణ వేదన కార్యక్రమంలో పాల్గొన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ వెంట వాజేడు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమళ్ళ రామకృష్ణారెడ్డి వాజేడు జడ్ పి టి సి తల్లడి పుష్పలత వాజేడు ఎంపీపీ శ్యామల శారద మండల అధికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గొంది రమణారావు వాజేడు మండలం యూత్ అధ్యక్షులు మోడీ గా తిరుపతి యాదవ్ టిఆర్ఎస్ పార్టీ మండల కోశాధికారి పోలూరు వేణు టిఆర్ఎస్ పార్టీ మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి చెన్నం సాంబశివరావు ఎస్టీసెల్ మండల ప్రధాన కార్యదర్శి మోడెం ప్రకాష్ టిఆర్ఎస్ నాయకులు తల్లడ వెంకటేశ్వర్లు. నాగేష్ తంగళ్ళపల్లి రామకృష్ణ దాస్యం సారయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: