వాజేడు మండల మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన సందర్భంగా వాజేడు మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా ముఖద్వారం, వినోబా నగర్ నందు ఘన స్వాగతం వాజేడు మండలం నుండి ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ ముఖ్య నాయకులు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు అధిక సంఖ్యలో హాజరు, అవ్వాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమళ్ళ రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి, సభ్యురాలు, తల్లడి పుష్పలత, ఎంపీపీ శ్యామల శారద ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గొంది రమణారావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పూసం నరేష్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు దేపాకుల తాతారావు రైతుబంధు జిల్లా కార్యవర్గ సభ్యులు తల్లడి నాని బాబు మండల అధికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య చెన్నం సాంబశివరావు టిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు మోడీ గా తిరుపతి యాదవ్ సర్పంచులు కోరం సాంబయ్య శివ రామకృష్ణంరాజు పెనుమళ్ళ వెంకటరెడ్డి శ్రీరపు అశోక్ రెడ్డి గౌరారపు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: