CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పలు వివాహ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే మెచ్చా.

Share it:


  

మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 20 ) ఆదివారం ;- దమ్మపేట మండలంలో జరుగుతున్న పలు శుభకార్యాలలో పాల్గొన్నారు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు

ఎర్రగుంపు గ్రామంలో వోగ్గెల వెంకటేష్ గారి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్నారు

పార్కలగండి గ్రామంలో కొర్సా వారి వివాహ వేడుకలో పాల్గొన్నారు

దమ్మపేట గ్రామంలో సొందు గారి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్నారు రంగివారిగుడెం గ్రామం కనుమూరి సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్నారు

ఈ కార్యక్రమాల్లో కొయ్యల అచ్యుత్ రావు ప్రభాకర్ దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్ యార్లగడ్డ బాబు అబ్దుల్ జిన్నా పానుగంటి చిట్టిబాబు యేసు బాబు నాగయ్య జెట్టి వెంకటేశ్వరరావు కొర్సా వెంకటేష్ నరేంద్ర తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: