మన్యం టీవీ, అశ్వాపురం:బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బొగ్గు గనులను ప్రైవేటికరణ చేస్తూ అవాలంబిస్తున్న నిరంకుశ పాలన ను నిరసించుటకై ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఈరోజు మిషన్ భగీరథ లో పనిచేసే కార్మికులు యువజన నాయకులు మామిళ్ల రాము ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో, బొల్లు సతీష్, కొమరం చంద్రశేఖర్, రెడ్డి బోయిన మహేష్,బొల్లోజు సతీష్, భానోత్ లాల్ కుమార్, మహేష్, వెంకటేశ్వర్లు, వెంకన్న, మర్మం సమ్మయ్య,పాయం శ్రీనివాస్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: