CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.

Share it:

  


మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 07 ) సోమవారం ;- దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో మందలపు సత్యనారాయణ కుమారుడు వివాహ వేడుకకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గారపాటి సూరి అడపా రాంబాబు అబ్దుల్ జిన్నా పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: