గుండాల/ఆళ్లపల్లి ఫిబ్రవరి 15 (మన్యం మనుగడ) గుండాల మండలం శంభుని గూడెం గ్రామానికి చెందిన వట్టం అక్షర వర్షిని బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమె తండ్రి వట్టం రవికి 55 వేల రూపాయల విలువ గల ల్యాప్ టాప్ ను అందజేసినతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు , టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విద్యార్థులకు అండగా నిలుస్తూ వారి చదువులకు తోడ్పాటునందిస్తుంది రేగా కాంతారావు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతు న్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్లపల్లి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ గుండాల మండల అధ్యక్షులు భాస్కర్, నియోజకవర్గ నాయకులు భవాని శంకర్, ఎంపీపీ మంజు భార్గవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య ,మోకాళ్ళ వీరస్వామి, అబ్దుల్ నబీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: