మన్యం టివి దుమ్మగూడెం::
మానవ సేవ వాలంటరీ ఆర్గనైజేషన్ మరియు సరోజ వృద్ధాశ్రమం భద్రాచలం వారు కె దుమ్మగూడెం గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధులు శ్యామల పుల్లయ్య ,రమాదేవి నిర్భాగ్యులు అక్కున చేర్చుకుని వృద్ధులను బాధ్యత తీసుకుని ఆశ్రమానికి తీసుకుని వెళ్లారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు సరోజన మహమ్మద్ రఫీ లను గ్రామస్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో లో భక్తులు శోభన్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు
Post A Comment: