మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 11 ) శుక్రవారం ;- అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రావి విశ్వనాథం కుమారుడి పెళ్లికి హాజరై ఆశ్వీరదించి నూతన వస్త్రాలను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు తాటి వెంట సహకార సంఘాల అధ్యక్షులు రావు జోగేశ్వరరావు మాజీ ఆత్మకమిటీ చైర్మన్ కేవీ పోతినేని శ్రీరామ వెంకట్రావు రాంబాబు పాల్గొన్నారు
Post A Comment: