మన్యం మనుగడ, టేకులపల్లి:
టేకులపల్లి మండలం శ్రీ పాలమడుగు సమ్మక్క సారాలమ్మ జాతర జండాలతండా చింతలంక తండా గ్రామం గోడ పత్రిక ను సర్పంచ్ భూక్యా. రతన్ లాల్ చింతలంక అజిమీరా. గల్క సర్పంచ్ భూక్యా. శంకర్ ఎంపీటీసీ వి. హతీరామ్ నాయక్ H. M బానోత్. తేజ్య ఆలయపూజారి M. రాజేందర్ మద్రాస్ తండా సర్పంచ్ ఉప సర్పంచ్ టి. కాంతి గ్రామ పెద్దలు దేశ్య నాయక్ లాక్మా నాయక్ తదితరులు పాలుగొని ఈ నెల 16,17,18,19 తేదీలలో జరిగే మహా జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాలుగొని విజయవంతం చేయాలనీ కోరారు.
Post A Comment: