మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం బోర్ నర్సాపురం గ్రామంలో తెరాస పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రావుల రమణయ్య-రాజేశ్వరి దంపతులు కుమార్తె అయిన రమ్య-రమేష్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను కుడుముల లక్ష్మీ నారాయణ తన ఆశీర్వాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్,సొసైటీ డైరెక్టర్ నర్రా శ్రీధర్,ఆత్మ డైరెక్టర్ అమిలి చంద్రం,మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి, మండల నాయకులు, కుంట ఏడుకొండలు,పబ్బోజు సత్యనారాయణ, నూతిలకంటి ముకుందం రావుల రమేష్,ఆకుల ప్రభాకర్ ,కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనివాస్, నర్సింహసాగర్ గ్రామ కమిటీ అధ్యక్షలు ఉడుగుల శ్రీనివాస్ యాదవ్,బోర్ నర్సాపురం మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు చింత సుబ్బయ్య నాయుడు ,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: