మన్యం మనుగడ మంగపేట.
శనివారం నాడు మంగపేట మండలం బుచ్ఛంపేట తెరాస పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి మండల ఉప్పలయ్య కుమార్తె అయిన సౌజన్య-నాగరాజు మరియు చిలకమర్రి రాంబాబు,శ్రీమతి మంజుల కుమారుడైన సాయికిరణ్-స్నేహ ఇరువురి రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్,ఆత్మ డైరెక్టర్ అమిలి చంద్రం ,మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య, చల్లగురుగుల తిరుపతి,చిలకమర్రి లక్ష్మయ్య,నక్క యాకయ్య,,గాదె శ్రీనివాస్ చారి,మార్పుల వెంకట్ రెడ్డి,వెంకట్ రెడ్డి,G, చంద్రరావు, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు మోదుగు బాబు,తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యగ్గడి అర్జున్,కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనువాస్, కొత్తపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్టిమల్ల బాలకృష్ణ,సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి,యూత్ నాయకులు, నాగేందర్,కెక్కం జగదీష్, కన్నా సంపత్, ప్రశాంత్ ,ప్రసాద్,నవీన్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: