మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తెరాస పార్టీ నూతన మొట్ట మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైన ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ములుగు జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్ ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకే తో శాలువాతో సన్మానించిన తెరాస పార్టీ కన్నాయిగూడెం మండల నాయకులు ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు సబ్బుల సమ్మయ్య,ప్రధాన కార్యదర్శి పూజారి సత్యనారాయణ,
సీనియర్ నాయకులు కావేరి చిన్ని కృష్ణ,చింతగూడెం సర్పంచ్ దుర్గంనారాయణ,
తెరాస నాయకులు కోమీరి రమేష్,లోటపెటల రాజేష్ తదితులు పాల్గొన్నారు.
Post A Comment: