మన్యం టీవీ మణుగూరు:
హైదరాబాదులో ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గా నియమితులైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ను గురువారం వెంకటాద్రి టౌన్షిప్ లోని వారి నివాసంలో,మర్యాదపూర్వకంగా కలిసి,శాలువాతో ఘనంగా సన్మానించి,శుభాకాంక్షలు తెలియజేసిన మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు అడప వెంకటేశ్వర్లు,మైనార్టీ సెల్ మండల నాయకులు ము ర్సిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: