మన్యం టీవీ, అశ్వాపురం:టీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గా నియమితులైన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు టీ ఆర్ ఎస్ పార్టీ అశ్వాపురం మండల యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ
శుభాకాంక్షలు తెలిపారు. మణుగూరు లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు రేగా ను గద్దల రామకృష్ణ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియ జేశారు. యువ నాయకులు రేగా కాంతారావు నాయకత్వం లో జిల్లా లో వచ్చే ఎన్నికల్లో ఐదు నియోజక వర్గాల లో టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
Post A Comment: