CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అర్హులైన ప్రతి రైతు గిరి వికాస (బోరుబావుల )పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: ఐటీడీఏ నిధుల నుండి కన్నాయిగూడెం గ్రామ పంచాయతీలోని మంజూరైన గిరి వికాస పథకం ద్వారా మంజూరైన బోరు బావులను కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక స్థానిక సర్పంచ్ భూక్య భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరి వికాస పథకం కింద మంజూరై అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. అలాగే ఈ పథకం కింద అర్హులైన రైతులు పోలెబోయిన. రంగయ్య ఊకే సాయమ్మ ,పోలెబోయిన. అనసూర్య,లు గిరి వికాస పథకం కింద బోరుబావులు మంజూరు చేయించిన ప్రభుత్వ రేగా కాంతారావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఊకే నరేష్, పోలెబోయిన. శేఖర్ కలం. శంకర్, నాగేశ్వరరావు, పోలెబోయిన పాపయ్య, మండల ప్రజాపరిషత్ ఈ సి భాస్కర్ రావు గ్రామ పంచాయతీ సెక్రెటరీ తరుణ్ పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: