మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 09 ) బుధవారం ;-
తెలంగాణ రాష్ట్రం దమ్మపేట గ్రామానికి చెందిన కక్కిరాల పురుషోత్తం ( రాజా ) వయసు నలభై అయిదు సంవత్సరాలు తన భార్యా ఇద్దరు కుమారులుతో కలసి ఈరోజు ఉదయం పొల్లూరు జలపాతాని చేరుకున్నారు మద్యాహ్నం సమయంలో ఎనిమిదవ తరగతి చదువుచున్న తన పెద్ద కుమారుడు ప్రమాద వశాత్తు కాలుజారి జలపాతంలో పడిపోతే బిడ్టను రక్షించి తను మృతి చెందాడు
ఇతను అశ్వారావుపేట HP పెట్రోల్ బంకులో మేనేజర్ గా పని చేస్తున్నాడు ఇతను కక్కిరాల ధర్మలింగం మాజీ సర్పంచ్ మనవడు పూర్తి విషయాలు ఇంకా అందవలసి ఉన్నది
Post A Comment: