మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు ముత్యంబాబు ఆధ్వర్యంలో మంగళవారం మణుగూరు లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు రోగులకు మరియు పాఠశాలలో పిల్లలకు పండ్లు,బ్రెడ్ లను మణుగూరు ఎంపీపీ కారం.విజయ కుమారి, జెడ్పిటిసి పోశం.నరసింహారావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్,సకిని. బాబురావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ రామకృష్ణ,టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రామిరెడ్డి,యువజన అధ్యక్షులు హర్ష నాయుడు, బీసీ సెల్ అధ్యక్షులు అడపా. వెంకటేశ్వర్లు,నాయకులు ప్రభుదాస్,వెంకట్ రెడ్డి, బాబీజాన్,మేకల.రవి,హాబీబ్,మహిళ అధ్యక్షురాలు రమాదేవి,మహిళ కార్యకర్తలు, స్థానిక నాయకులు యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: