CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వివాహ వేడుకలకు ఎమ్మెల్యే మెచ్చా సుడిగాలి పర్యటన.

Share it:

  


మన్యం టీవీ న్యూస్, దమ్మపేట ఫిబ్రవరి ( 10 ) గురువారం : దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామం ఊకె నాగేశ్వరరావు కుమారుడు వెంకట ప్రసాద్ వివాహ వేడుకలో పాల్గొనీ నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు వారి వెంట ఎంపిటిసి సోడెం మహాలక్ష్మి గంగరాజు సర్పంచ్ కాక అనూష భారత్ కొయ్యల అచ్యుత్ రావు బోలికొండ ప్రభాకర్ యువ నాయకులు పైడి సాయి వగ్గెల జనార్ధన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: