మన్యం మనుగడ మంగపేట.
యావత్ భారత దేశానికి గౌరవమైన రాజ్యాంగాన్ని అవమాన పరిచిన సియం కెసిఆర్ తను అన్న మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని యెడల దేశ వ్యాప్తoగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయని దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని రాజ్యాంగ ఫలాలతో అధికారం అనుభవిస్తున్న యంయల్ఎ, యంపి లు వెంటనే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మండల ప్రధానకార్యదర్శి బసారి హరిక్రిష్ణ కోరారు.ఈ కార్యక్రమములో జిల్లా అంబెద్కర్ యువజన కార్యదర్శి దిగొండ కాంతారావు, మంగపేట గ్రామ అంబేద్కర్ అద్యక్షులు దాసరి ఎల్లయ్య, అంబేద్కర్ వాదులు గుగిల్ల సురేష్, మందపల్లి సతీష్, జంగం భాను,బాసారి నాగార్జున,గోమసు లక్ష్మీనారాయణ, నర్సింహారవు, చల్లురి రాజేందర్ యల్ పి రాము, జాడి రాంబాబు, శ్రీకాంతు, కస్ప ముకుందం, నైనారపు సతీష్, చెట్టుపల్లి ముకుందం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: