CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మాతృభాషను మరవొద్దు...

Share it:

 


మన్యం టివి దుమ్ముగూడెం:

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్బంగా మండల్ పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల బండారుగూడెం లో మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెక్కంటి శ్రీనివాసరావు అధ్యక్షతన పాఠశాలల్లో విద్యార్థులకు మాతృభాషపై వకృత్వ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కుంజా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎవరైనా తమ మాతృ భాషను మరవొద్దని విధిగా భాషను అభివృద్ధి చేసుకొని వినియోగించాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థులకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ఏవీ సీతారాం, ఆయా తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: