CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వనదేవతలను దర్శించుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క.ఉస్మానియా యూనివర్సిటీ ప్రొపెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జాడి ముసలయ్య.

Share it:



  • ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లా గా నామకరణం చేయాలని డిమాండ్

మన్యం మనుగడ ములుగు బ్యూరో


శనివారం నాడు తాడ్వాయి మండలం లోని మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే సీతక్క, ఉస్మానియా యూనివర్సిటీ హెడ్ ప్రోపేసర్ జాడి ముసలయ్య వారి కుటుంబ సభ్యులు.

ఈ సందర్భంగా వన దేవతలగా కీర్తి గాంచిన సమ్మక్క సారలమ్మ దీవెనలు ఆశీర్వాదాలు రాష్ట్ర ప్రజలకు ఉండాలని ఆ తల్లులను వేడుకున్నారు. 

అదే విధంగా ముఖ్య మంత్రి కెసిఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా ములుగు జిల్లా ప్రకటించిన విషయం విదితమే 

ఈ సారి జాతరకు వచ్చిన సందర్భంగా ములుగు శ్రీ సమ్మక్క సారలమ్మ జిల్లా గా నామకరణం చేయాలని సీతక్క ముఖ్య మంత్రి ని కోరారు 

మేడారం జాతర పనుల్లో అవకతవకలు జరిగినట్లు నా దృష్టికి వచ్చిందని కలెక్టర్ ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి అని భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం గా ఉండాలని సీతక్క తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: