CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేసీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా వృద్ధ, వికలాంగ మహిళలకు చీరలు పంపిణీ...

Share it:

 



మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 16, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మూడు రోజుల జన్మదిన వేడుకలలో భాగంగా జూలూరుపాడు మండలం కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు బుధవారం వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ ఆదేశానుసారం వృద్ధ, వికలాంగ మహిళలకు స్థానిక ఎంపీపీ లావుడ్యా సోనీ, సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ యదళ్ళపల్లి వీరభద్రం చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా సభ్యులు వేల్పుల నరసింహారావు, వెంగన్నపాలెం ఎంపిటిసి దుద్దుకూరు మధుసూదన్ రావు, కాకర్ల ఎం పి టి సి పొన్నెకంటి సతీష్, సర్పంచులు లావుడియా కిషన్ లాల్, గుగులోత్ రాందాస్, సీనియర్ నాయకులు పణితి వెంకటేశ్వర్లు, బానోత్ ధర్మ, రామ్ శెట్టి నాగేశ్వరరావు, రామ్ శెట్టి రాంబాబు, ధరావత్ రాంబాబు, హలవత్ నరసింహారావు, సపవత్ నరేష్, దొండపాటి శ్రీనివాస్ రావు, తోట శ్రీను, ఎస్కే లతీఫ్, మోదుగు రామకృష్ణ, పోతురాజు నాగరాజు, దేవరకొండ రమేష్, దేవరకొండ కిరణ్, ఎల్లంకి చిన్న నాగేశ్వరరావు, ఎల్లంకి పుల్లయ్య, బోడ నాగరాజు, వెంగళరావు, వేమూరి కనకయ్య,లేళ్ల గోపాల్ రెడ్డి, గుగులోత్ చంటి, గుగులోత్ రాంబాబు, మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: