మన్యం మనుగడ ములుగు
వెంకటాపురం మండలం ఎల్లారెడ్డి పల్లె గ్రామానికి చెందిన తెరాస సీనియర్ నాయకుడు మర్రి కోటయ్య యాదవ్ కుమారుడు మర్రి ప్రవీణ్ యాదవ్ మానస వివాహానికి ములుగు జిల్లా పరిషత్ చైర్మన్,తెరాస పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్ హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదిం చారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా తెరాస పార్టీ సీనియర్ నేతలు గోవింద నాయక్,మలక రమేష్,తెరాస మండల పార్టీ అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి,జిల్లా నాయకులు బుర్ర సమ్మయ్య, జిల్లా దళిత బహుజన సమితి నాయకులు బొచ్చు సమ్మ య్య,వెంకటాపూర్ మాజీ సర్పంచ్ సాదా యాదగిరి, ఎల్లా రెడ్డి పల్లె సర్పంచ్ శ్రీరంజని ప్రసాద్ రెడ్డి,బల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: