టేకులపల్లి ఫిబ్రవరి 13 (మన్యం మనుగడ)
దాసుతండా పంచాయతీ, పరిధిలోని సింగ్యతాండా లో ఎంతో పవిత్రంగా పూజించుకునే తండా బొడ్రాయి,ముత్యాలమ్మ తల్లి నిర్మాణానికి కావలసిన తగు ఖర్చులకు 70 వేలు నగదును విరాళం అందించి తదనంతరం పూజలో పాల్గొన్నారు మరియు తండా ప్రజలు కలిసి ఘనంగా సన్మానించారు..ఈ కార్యక్రమంలో యూత్ ఐకాన్ ఎల్ టి -ఎస్ టిఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బోడ గన్నా గారు భూక్యా మోతిలాల్, బానోత్ భీముడు గారు, బానోత్ సైదులు,భూక్యా హేమ, భూక్యా హరి, బానోత్ భావుసింగ్, బానోత్ లచ్చిరాం, భూక్యా లక్ష్మణ్,భూక్యా లాల్ సింగ్,భూక్యా హాము, బోడ బోజ్య, బానోత్ రాందాస్, భూక్యా మంగీలాల్, బానోత్ నాగు, మాలోత్ ఈరు, లకావత్ లాలు,లకావత్ రమేష్,బానోత్ లాల్ సింగ్, బానోత్ పూల్ సింగ్, బానోత్ కార్తీక్, గుగులోత్ బిక్షం, వంకుడోతూ లక్ష్మణ్, భూక్యా సక్క,భూక్యా గోన,బానోత్ కుమార్,భూక్యా కుమార్,భూక్యా దేవిలాల్, భూక్యా నాగరాజు, భూక్యా బల్లు,బోడ వెంకన్న, బోడ హతి రామ్, నునావత్ సచిన్, గుగులోత్ ఈరు, ఇస్లావత్ బిచ్చు గారు, ఈ కార్యక్రమలో సింగర్ భూక్యా కిషన్ తన మధురమైన గానంతో అలరించారు ఇంకా గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Post A Comment: