మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 14 ) సోమవారం ;- దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామంలో కాకా చెన్నారావ్ కుమారుడి అన్నప్రాసన వేడుకలకు మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు వచ్చి ఆశీర్వదించారు వీరి వెంట జెడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు వైస్ ఎంపీపీ ద్వారా మల్లిఖార్జునరావు ఎయిమ్స్ ఉపాధ్యక్షులు కొయ్యల అచ్యుతరావు రాయల నాగేశ్వరరావు బొల్లికొండ ప్రభాకర్ సర్పంచ్ కాక అనూష భరత్ ఎంపీటీసీ సోడియం మహాలక్ష్మి గంగరాజు పాల్గొన్నారు
Post A Comment: