మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం లో పూరెడు పల్లి గ్రామంలో చీమల బుచ్చయ్య ఇల్లు ఇటీవల కాలి పోవడంతో ఆ కుటుంబాన్ని జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు యస్టీ సెల్ జిల్లా అద్యక్షులు గుమ్మడి సోమయ్య ఆధ్వర్యంలో పూరేడు పల్లి వెళ్లి ఆ కుటుంబానికి 25 కేజీ ల బియ్యం, దుప్పట్లు, 2500 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగపేట మండల అద్యక్షులు మైల జయరాం రెడ్డి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు పూజారి సురేందర్ బాబు మండల ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి అయ్యో రీ యాణయ్య కాట బోయిన నరసింహారావు కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు చౌళం వెంకటేశ్వర్లు బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ చాద మల్లయ్య శ్రీరామ్ రామ్ మోహన్ ఎట్టి సారయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: