మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోనివివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 4, 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులు, క్రీడా పాఠశాల లో అదే తరగతిలో ప్రవేశం పొందుట కొరకు ఫిబ్రవరి 21వ తారీకున పినపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని, అదే రోజున ఉదయం 9 గంటల నుండి ఎంపిక ప్రక్రియ జరుగుతుందని పినపాక మండల విద్యాధికారి వీరస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు.
Post A Comment: