మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 15 ) మంగళవారం ;- దమ్మపేట మండలం చలమప్పగూడెం గ్రామంలో బండారు బాబు కుమార్తె వివాహ వేడుకకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హాజరై ఆశీర్వదించినారు ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచ్ నర్సింహారావు మొదలగు వారు పాల్గొన్నారు

*we won't spam you
Post A Comment: