CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సర్వమత ప్రార్ధనలు నిర్వహించిన టీఆర్ఎస్.

Share it:

 



 దమ్మపేట మండల పార్టీ మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 17 ) గురువారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఈరోజు తెరాస పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా దమ్మపేట మండల పార్టీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో కేసీఆర్ మీద ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం గౌడ బజార్ లోని చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేపించినారు అనంతరం కేక్ కటింగ్ చేసారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ఎంపీపీ సోయ౦ ప్రసాద్ వైస్ ఎంపీపీ ద్వారా మల్లిఖార్జునరావు LSCS చైర్మన్ రావు జోగేశ్వరరావు మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరావు మాజీ ఆత్మ కమిటీ ఛైర్మన్ KV ఉప సర్పంచ్ ధారా యుగుందర్ పోతినేని శ్రీ రామ వెంకట్రావు మండల ప్రధానకార్యదర్శి దొడ్డా రమేష్ ఊపాధ్యక్షులు గాజుబోయేన ఏసుబాబు మండల SC సెల్ అధ్యక్షులు రావూరి వీరయ్య మండల నాయకులు అబ్దుల్ జిన్నా కూకలకుంట రవి తిరువీధుల జేమ్స్ చిట్టి బాబు మండల కార్మిక విబాగ అధ్యక్షులు శ్రీనివాసరావు మండలయూత్ కార్యదర్శి ముళ్ళపూడి వెంకటేశ్వరరావు సాయి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: